ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ
/
తెలంగాణ
/
సంగారెడ్డి
మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు
ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష
తెల్లాపూర్ | ఎన్ టుడే న్యూస్: ముఠా గోపాల్‌ను తెల్లాపూర్ 263వ డివిజన్ ఉస్మాన్ నగర్ 11వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ అంతగిరిపల్లె చిట్టి ఉమేశ్వర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డోకూరి రవీందర్ రెడ్డి, అంతగిరిపల్లె ప్రేమ్ కుమార్, కురుమ మాణిక్యం, కుమ్మరి శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఠా గోపాల్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.