BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 28 January 2026, 08:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నియామకం

తెలంగాణ
28 Jan, 2026 - 08:20 AM
408 వీక్షణలు
జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నియామకం నూతన సభ్యులకు నియామక పత్రాల అందజేత NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  రాబోయే జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జగిత్యాల పట్టణ లీగల్ సెల్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నూతనంగా నియమితులైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. నియామక వివరాలు కన్వీనర్: అడ్వకేట్ బాలే చందు కో-కన్వీనర్లు: అడ్వకేట్ జక్కుల తిరుపతి అడ్వకేట్ నోగురి వెంకటేష్ అడ్వకేట్ పాలవెల్లి శశిధర్ ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేసే వారి అనుభవాన్ని గుర్తించి లీగల్ సెల్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీకి అవసరమైన న్యాయపరమైన సలహాలు అందిస్తూ, సంస్థ బలోపేతానికి లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. నూతనంగా నియమితులైన లీగల్ సెల్ సభ్యులు జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు లీగల్ సెల్ సభ్యులు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. #BRSParty #LegalCell #Jagtial #MunicipalElections #TelanganaPolitics #PoliticalAppointment #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube