BREAKING
thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 20 October 2026, 08:41 pm
Posted by : NAGARAJU GADE

చిత్తారపురం ఎంపీటీసీ అభ్యర్థిగా బూరాడ సుజాత ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
20 Oct, 2026 - 08:41 PM
15 వీక్షణలు

కూటమి పార్టీల తరఫున అధికారిక ప్రకటన చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు

సంతకవిటి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో సంతకవిటి మండలం చిత్తారపురం పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా బూరాడ సుజాతను కూటమి పార్టీల తరఫున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్తారపురం గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం’ నినాదాలతో గ్రామంలో సందడి నెలకొంది. అభ్యర్థి ప్రకటన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం విజయోత్సవ సభను తలపించింది.

ఈ కార్యక్రమంలో సంతకవిటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గట్టి భాను, మండల పీఏసీఎస్ చైర్మన్ చెలికాన మహేష్ బాబు, చిత్తారపురం పంచాయతీకి చెందిన కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.