BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 17 October 2026, 10:25 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీడీపీ మూడో జాబితాలో కనిగిరి, చీమకుర్తి అభ్యర్థులు ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 10:25 PM
12 వీక్షణలు

కనిగిరి నుంచి అచ్చాల తిరుపతమ్మ

చీమకుర్తి నుంచి సిద్ధ సుధాకర్‌కు అవకాశం

ఆదివారం నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు

ప్రకాశం జిల్లా: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, చీమకుర్తి మున్సిపాలిటీల అభ్యర్థులను ప్రకటించింది. కనిగిరి అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మను, చీమకుర్తి అభ్యర్థిగా సిద్ధ సుధాకర్‌ను ఖరారు చేసింది.

వీరిద్దరూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులుగా ఖరారైన తిరుపతమ్మ, సుధాకర్ ఆదివారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం.