BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి: అంగన్‌వాడీ కార్యకర్త ఎస్. విజయకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Sep, 2026 - 06:45 PM
6 వీక్షణలు

చాట్రాయి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్రాయి కమ్యూనిటీ హాల్‌లోని 2వ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్త ఎస్. విజయను కేంద్రం లబ్ధిదారులు ఘనంగా సన్మానించారు.

చిన్నారుల సంరక్షణ, విద్యాబోధనతో పాటు పోషకాహారం, ఆరోగ్యం తదితర అంశాలపై అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను లబ్ధిదారులు అభినందించారు. చిన్నారుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఎస్. విజయను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలు, తల్లిదండ్రులకు అందిస్తున్న సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమను గుర్తించి సన్మానించడం పట్ల ఎస్. విజయ కృతజ్ఞతలు తెలిపారు.