BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 09:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో కృష్ణాష్టమి సందర్భంగా వివిధ గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 09:59 PM
25 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వివిధ గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాట్రాయి సెక్టార్ పరిధిలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు.

జనార్ధనవరం అంగన్‌వాడీ కేంద్రంలో శివకుమారి, అరుగోలనుపేటలో జమలమ్మ, కోటపాడులో పద్మజ, చీపురుగూడెంలో బేబీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులకు కృష్ణాష్టమి పండుగ ప్రాధాన్యతను అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు. సంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహించడంతో ఆయా కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.