BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 05:58 pm
Posted by : బాల్ధా భాస్కర్

చిలకగూడెం భాను సోనీ అంగన్వాడి కేంద్ర పిల్లలకు విరాళం.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
23 Mar, 2026 - 05:58 PM
443 వీక్షణలు

చిలకగూడెం భాను సోనీ  అంగన్వాడి  కేంద్ర పిల్లలకు విరాళం.

కొండమడుగు గ్రామంలోని 1వ అంగన్వాడీ కి చిలకగూడెం భాను సోనీ అంగన్వాడి కేంద్ర పిల్లలకు ఆడుకోనికి ఆట వస్తువులు, పిల్లల ఆక్టివిటీ కోసం మెటీరియల్, తినడానికి ప్లేట్లు గ్లాసులు మరియు ఇతర సామాగ్రి, దేశానికి సంబంధించిన వీరుల ఫోటోలు విరాళంగా అందజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ భాను సోనీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న కొండమడుగు అంగన్వాడి కేంద్ర ఉపాధ్యాయురాలు.