BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 26 March 2026, 02:24 pm
Posted by : V శ్రీనివాస్

చలో ఢిల్లీని విజయవంతం చేయండి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 Mar, 2026 - 02:24 PM
250 వీక్షణలు

చలో ఢిల్లీని విజయవంతం చేయండి

 ఈనెల 30 31 వ తేదీన రు కృష్ణయ్య నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం కృష్ణయ్య గారు నిర్వహించే ధర్నాకు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దేశంలో రాష్ట్రంలో బీసీ డిమాండ్లపై ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ గతంలో దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి బీసీల ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదు మా డిమాండ్స్

1 పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 

2 కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి 

3 ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి 

4 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలి 

5 బీసీ ఉద్యోగులకు పదోన్నతుళ్ళల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి

6 బీసీలలో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ, ఎస్సీ లాగే బ్యాక్ లాగ్ పోస్టులు చేయాలి 

7 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలి 

ఇట్టి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, కీర్తి రవి, రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు