BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 19 September 2025, 07:48 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం

తెలంగాణ
19 Sep, 2025 - 07:48 PM
417 వీక్షణలు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ :- వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గం శ్రీసాత్యసాయి జిల్లా లో భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు పెనుకొండ మెడికల్ కాలేజీ పనులు పరిశీలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,, మన వైస్సార్సీపీ కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ , మరియు జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి , హిందూపురం పార్లమెంటు పరిశీలకులు రమేష్ రెడ్డి రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి , మడకశిర సమన్వయకర్త లక్కప్ప హిందూపురం సమన్వయకర్త డిఎన్ దీపిక , ఉరవకొండ సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ , అనంతపురం మేయర్ వశీం మరియు పార్టీ ముఖ్య నాయకులు యువజన విద్యార్థి విభాగాల అధ్యక్షులు భారీ ఎత్తున పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube