BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 02 April 2026, 08:37 pm
Posted by : కూనురు మధు

చంద్రయ్యకు నివాళులు, ఆర్థిక సహాయం. సర్పంచ్ కాటం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
02 Apr, 2026 - 08:37 PM
323 వీక్షణలు

చంద్రయ్యకు నివాళులు, ఆర్థిక సహాయం. సర్పంచ్ కాటం 

చిట్యాల మండలం పెద్దకాపర్తి   గ్రామంలో చంద్రయ్య అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మృతుడి నివాసానికి వెళ్లి చంద్రయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, మాజీ ఉపసర్పంచ్ ఏర్పుల నరసింహ, వార్డు సభ్యులు సాగర్ల నాగరాజు, ఆమన గంటి నరేష్, ఈరటి వెంకన్న, భైరవుని చందు, పొట్లపల్లి లింగస్వామి తదితరులున్నారు.