BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 11:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ రామాలయంలో ఘనంగా రాములవారి పెళ్లికొడుకు వేడుక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 11:19 AM
194 వీక్షణలు

చనుబండ రామాలయంలో ఘనంగా రాములవారి పెళ్లికొడుకు వేడుక

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఉన్న అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈరోజు విశేష కార్యక్రమం ఘనంగా జరిగింది.

రాములవారిని పెళ్లికొడుకుగా అలంకరించే కార్యక్రమంలో భాగంగా పసుపు కొట్టి, తలంబ్రాలు బియ్యం కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకను వందలాది మంది భక్తుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో నిర్విఘ్నంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయలు చెన్నకేశవరెడ్డి వివరాలు వెల్లడించారు.