BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 13 May 2025, 07:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

తెలంగాణ
13 May, 2025 - 07:38 AM
385 వీక్షణలు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేవరకొండ సుదర్శన్ కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కార్పోరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించడంలో సహాయపడుతుందని పేదల ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపదలో మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల సుందర్, మెట్టు వెంకటేశం యాదవ్, గంధం రాజ్ కుమార్, గురిజ యాదగిరి, దేశపాక మధు, పోలిమర పరమేష్, గంగాదేవి నరసింహ, పచ్చిపాల శంకర్, ముక్కాముల యాదయ్య ,బూడిది సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube