BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● భువనగిరి: గుండెపోటుతో యువకుడి మృతి thumb ● సైదాపూర్‌ పోలీస్‌ ల్యాండ్‌లో సీసీ రోడ్డు పనులపై ఫిర్యాదులు? thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌
మంచి మాట
Date of Publish : 25 October 2026, 06:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో కూటమి అభ్యర్థి సవరం రామలక్ష్మి విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Oct, 2026 - 06:47 PM
30 వీక్షణలు

జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల భాగస్వామ్యం

 ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. చాట్రాయిలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న సవరం రామలక్ష్మికి మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో చాట్రాయి మండల జనసేన నాయకుడు, కృష్ణారావుపాలెం మాజీ ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు గౌడ్ పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు సమన్వయంతో ప్రచారంలో పాల్గొనడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తుమ్మల జగన్, సవరం రామారావుతో పాటు టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.