BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సిద్దేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము.. భక్తుల దృష్టిని ఆకర్షించిన ఘటన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Oct, 2026 - 01:43 PM
14 వీక్షణలు

శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఆలయ ప్రాంగణంలో పాము సంచారం

సిద్దేశ్వర స్వామి ఆలయం: చారిత్రక సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నాగుపాము సంచరించడం భక్తుల దృష్టిని ఆకర్షించింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో నాగుపాము కనిపించడంతో అక్కడికి వచ్చిన భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

ఆలయంలో నాగుపాము కనిపించడాన్ని కొందరు భక్తులు శుభసూచకంగా భావించారు. నాగేంద్ర స్వామి దర్శనం కలిగినట్లుగా భక్తితో విశ్వసించారు. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ప్రత్యేక వాతావరణం నెలకొంది.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల మధ్య ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.