BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 11:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

శ్రీశైలం నీటి నిల్వలపై ఆందోళన.. రానున్న 8–10 నెలలు కీలకం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 11:04 PM
14 వీక్షణలు

50 శాతం బోర్లు ఎండిపోయాయి.. సాగు, తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిక

శ్రీశైలం జలాశయం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 50 శాతం బోర్లు ఎండిపోయాయని, నవంబర్‌ నుంచి ప్రారంభమయ్యే వరినాట్లకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఓ నాయకుడు పేర్కొన్నారు.

శ్రీశైలంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, సుమారు 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ఆయన అన్నారు. అందులోనూ డెడ్‌ స్టోరేజీకి సంబంధించిన నీరు ఉండటంతో తాగునీటి అవసరాలు మినహా ఇతర అవసరాలకు నీరు లభించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

రానున్న ఎనిమిది నుంచి పది నెలల పాటు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితిని క్యాన్సర్‌ వ్యాధి తొలి దశతో పోలుస్తూ, సమస్య తీవ్రరూపం దాల్చకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.