BREAKING
thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన
Date of Publish : 22 October 2026, 06:06 pm
Posted by : KOLA MAHESH

గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
22 Oct, 2026 - 06:06 PM
10 వీక్షణలు

గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు 

యాదాద్రి:సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రానికి చెందిన గునిగంటి బాలరాజ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గునిగంటి రాజు గౌడ్‌ల బాబాయి గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. గాలయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, నారాయణపురం గ్రామ మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, వార్డు సభ్యులు ఎండీ హలీమ్ యూసుఫ్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ రమేష్ బాబు, రతుపల్లి యాదయ్య, గుత్తా శ్రీనివాస్ రెడ్డి, బద్దుల యాదగిరి యాదవ్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, పెద్దగోని విష్ణు, గిరి, యువజన కాంగ్రెస్ కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్ నాయక్, వడ్డేపల్లి శివప్రసాద్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.