BREAKING
thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు thumb ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలిసిన మల్లేపల్లి రాజేందర్ రెడ్డి thumb ● అలయ్ బలయ్–2026 కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి thumb ● వలిగొండలో నూతన రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన thumb ● మృతురాలి కుటుంబానికి బీఎన్ గౌడ్ రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● కొమ్మాయిగూడెంలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం thumb ● నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన thumb ● జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వెల్లంకి విద్యార్థినులు ఎంపిక thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన
Date of Publish : 23 October 2026, 06:48 am
Posted by : PABBINEEDI B SANKAR

అయ్యప్ప భక్తుల పాదయాత్రకు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
23 Oct, 2026 - 06:48 AM
13 వీక్షణలు

శబరిమల యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష

భక్తులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థన

సంగారెడ్డి జిల్లా | ఎన్ టుడే న్యూస్: శ్రీనివాస్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులు చేపట్టిన శబరిమల పాదయాత్ర సందర్భంగా సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఎస్.ఎస్. రెడ్డి, బుచ్చిరెడ్డి, గట్టుపల్లి విష్ణు తదితరులు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుల పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. స్వామివారి కృపతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. యాత్ర సుఖంగా పూర్తై, భక్తులందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు.