BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 02:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుత్తికొండ గ్రామంలోకి వచ్చిన మొసలి.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 02:28 PM
23 వీక్షణలు
  • గ్రామస్తుల సహకారంతో మొసలిని బంధించిన అధికారులు
  • గోవిందాపురం సమీపంలోని కృష్ణా నదిలో విడిచిపెట్టిన వైనం
  • ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది

పిడుగురాళ్ల, అక్టోబర్ 21 | ఎన్ టుడే న్యూస్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మొసలి కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోకి మొసలి వచ్చిన విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందం వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని ఆటోల్లో తరలించి గోవిందాపురం సమీపంలోని కృష్ణా నదిలో విడిచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం. శ్యాం కుమార్‌తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది షేక్ గుత్తికొండ జానీ భాష, గంధం వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటయ్య పాల్గొన్నారు.

అటవీశాఖ సిబ్బంది సత్వరమే స్పందించి మొసలిని సురక్షితంగా తరలించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.