BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 10:34 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

డాక్టర్ ఈశ్వరమ్మ కు హిందూ జాగరణ సమితి వారు సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 10:34 PM
130 వీక్షణలు

డాక్టర్ ఈశ్వరమ్మ కు హిందూ జాగరణ సమితి వారు సన్మానం 

శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా స్థానిక SPమునుసామయ్య శెట్టి వీధి ( బజారు వీధి) లో వెలసియుండు శ్రీ కోదండరామ స్వామి ఆలయం వద్ద ఈరోజు డాక్టర్ ఈశ్వరమ్మ  బృందంతో అద్భుతంగా చిన్నపిల్లల చేత గీతా పారాయణం భరతనాట్య కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు ఎంతోమంది చిన్న పిల్లలకు భగవద్గీతను ఉచితంగా అందిస్తున్న మేడమ్ ని ఈ సందర్భంగా హిందూ జాగరణ సమితి వారు మరియు ఆలయ కమిటీ వారు సత్కరించడం జరిగింది  ఈ కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున సనాతన హిందూ ధర్మ బంధువులు హాజరై విజయవంతం చేయడం జరిగింది 

 ఇట్లు హిందూ జాగరణ సమితి🚩