BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధరల పెంపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:41 PM
113 వీక్షణలు

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ LPG సిలిండర్‌పై రూ.29 పెంపు జరిగింది. కొత్త ధరలు నేటి నుండి అమల్లోకి వస్తాయి.

ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:

ఢిల్లీ: రూ.913 → రూ.942

హైదరాబాద్: రూ.965 → రూ.994

ఇది కేవలం మూడు నెలల్లో రెండోసారి డొమెస్టిక్ సిలిండర్ ధరల పెంపు. పెరుగుదలతో ప్రజల రొజూ ఖర్చులపై మరింత భారమొత్తం ఏర్పడనున్నది.