BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 10:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డిల్లీ లో కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా సమాచారం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
02 Sep, 2026 - 10:50 PM
52 వీక్షణలు

సురేఖను తప్పించడం ఖాయమే - కానీ

తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం ఖాయమే. ముందే రాజీనామా చేయించాలా లేదా కేబినెట్ విస్తరణ సమయంలో గౌరవంగా పక్కన పెట్టాలా అనే అంశంపైనే హైకమాండ్ కసరత్తు చేస్తోంది.

కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశంపై చర్చించినట్లుగా సమాచారం

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగిస్తే వచ్చే రాజకీయ, బీసీ సమీకరణాల పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్‌ సమగ్రంగా విశ్లేషించారు

సురేఖ ఒక్కరిపైనే వేటు వేస్తే వచ్చే ప్రతికూల సంకేతాలను నివారించేందుకు, పూర్తి స్థాయి కేబినెట్ మార్పుచేర్పుల్లో భాగంగానే తప్పించే అవకాశం


ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో చర్చలు పూర్తి చేసి, బుధవారం నాటికి మొత్తం మంత్రివర్గ విస్తరణ, సురేఖ భవితవ్యానికి సంబంధించి స్పష్టత ఇవ్వనున్నారు.