BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డిప్యూటీ సీఎం కార్యాలయంలో నేడు ప్రత్యేక ఆకర్షణగా కుంకీ ఏనుగులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:34 AM
36 వీక్షణలు

డిప్యూటీ సీఎం కార్యాలయంలో నేడు ప్రత్యేక ఆకర్షణగా కుంకీ ఏనుగులు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నేడు ప్రత్యేక సందడికి వేదిక కానుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో కుంకీ ఏనుగులను కార్యాలయానికి తీసుకురానుండగా, ఉదయం 9:30 గంటలకు పవన్ కళ్యాణ్ వాటికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం స్వయంగా ఆహారం అందించి వాటితో కొద్దిసేపు గడపనున్నారు.

అడవి ఏనుగుల నియంత్రణ, రక్షణ చర్యల్లో కీలక పాత్ర పోషించే కుంకీ ఏనుగుల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కుంకీ ఏనుగుల శిక్షణ, వాటి వినియోగం, అటవీ సంరక్షణలో వాటి పాత్రపై పవన్ కళ్యాణ్‌కు వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కుంకీ ఏనుగుల రాకతో డిప్యూటీ సీఎం కార్యాలయం పరిసరాల్లో ప్రత్యేక సందడి నెలకొననుంది.