BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 09:54 am
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 09:54 AM
183 వీక్షణలు

డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర

హుజురాబాద్ పట్టణంలోని సిర్సపల్లి గ్రామం వద్ద నిర్మాణానికి తలపెట్టిన డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది డంపింగ్ యార్డ్ వర్డ్ వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదాలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలకతీతంగా నాయకులు వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది పాదయాత్రలో భాగంగా సిర్సపల్లిలో తలపెట్టిన డంపింగ్ యార్డ్ నుండి హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్ర చేయడం జరిగింది హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దు చేయకపోతే ఎన్ని రోజులైనా పోరాటం చేస్తానని పేర్కొనడం జరిగింది