BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:26 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోయకొండ గంగమ్మ ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 01:26 PM
5 వీక్షణలు

దసరా మహోత్సవాల్లో భాగంగా గణపతి, చండీ హోమాలు

చౌడేపల్లి: అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2026 అక్టోబర్ 16న ఐదో రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఉభయదారులుగా పాల్గొన్న భక్తుల సహకారంతో గణపతి హోమం, చండీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉభయదారులుగా పాల్గొన్నవారు:

  1. పార్వతమ్మ, నగరాజప్ప – కోలార్

  2. లక్ష్మి చంద్రిక, ఉంగరాల సురేంద్ర కుమార్ – రైల్వే కోడూరు

  3. ఉంగరం విజయలక్ష్మి, ఉంగరం శివప్రకాష్ – రైల్వే కోడూరు

  4. కడియాల సుశీల, కడియాల శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు – చౌడేపల్లి

  5. టి.ఎన్. ప్రియాంక, వి. సుందరమూర్తి – బెంగళూరు

  6. డి. నాగమణి, డి. దొరస్వామి రెడ్డి – గడ్డంవారిపల్లి

  7. సరోజమ్మ, రాఘవేంద్ర – చిక్కబళ్లాపూర్

  8. సర్వమంగళ, హరిప్రసాద్ – బెంగళూరు

  9. ఎన్. సుమలత, ఎన్. శ్రీనివాసులు – చౌడేపల్లి

  10. జి. పవన్ కుమార్, కుటుంబ సభ్యులు – పుంగనూరు

  11. వి. చిత్ర, వి. అరుల్ – చెన్నై

  12. సుభాషిణి, రామకృష్ణ – పుంగనూరు

  13. విద్యా, పవన్ కుమార్ – కృష్ణా జిల్లా

  14. శిల్ప, ముఖేష్, మహాలక్ష్మి ఏజెన్సీస్ – పుంగనూరు

  15. సుభాషిణి, రాజశేఖర్ – పులివెందుల

దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, ఆలయ అర్చకులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి దర్శనం కల్పించారు.