BREAKING
thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Date of Publish : 18 October 2026, 07:30 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఘనంగా మున్సిపల్ కార్మికుల 'దసరా ఆలై-బలై' ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Oct, 2026 - 07:30 PM
4 వీక్షణలు


​తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాలలో మున్సిపల్ కార్మికులతో కలిసి 'దసరా ఆలై-బలై' వేడుకలను ఘనంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ​ఈ సందర్భంగా పట్టణ పారిశుధ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న 45 మంది మున్సిపల్ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొత్త బట్టల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున మొత్తం రూ. 22,500 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ మనం పండుగలు ఇంట్లో సంతోషంగా జరుపుకుంటున్నామ దానికి కారణం ఈ పారిశుధ్య కార్మికులే అని అన్నారు. వారి శ్రమను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యత" అని పేర్కొన్నారు. ​ప్రతి కార్మికునికి రూ. 5 లక్షల ప్రమాద బీమా:

ఈ వేదికగా తమ సంఘం తరఫున ప్రతి మున్సిపల్ కార్మికునికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చేయిస్తామని సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించగా, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక నాయకులు పాల లక్ష్మయ్య, రుద్రవరం ఇస్తారీ, గుండె దుర్గయ్య, దొడ్డి బిక్ష్మయ్య, జనపాల జ్యోతి, పులిగిల్ల పద్మ, బాకీ అండాలు, పోకల లావణ్యతో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.