BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సింగూరు, మంజీర రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ స్థాయి.. నీటి పొదుపుపై హెచ్చరికలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 04:42 PM
15 వీక్షణలు
  • నీటిని వృథా చేయొద్దని అధికారుల సూచన
  • కార్లు కడిగినా, ఇంటి ముందు నీటిని వృథా చేసినా జరిమానా పడే అవకాశం
    నీటి వృథాపై నిఘా

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ, నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కార్లు కడగడం, ఇంటి ముందు నీటిని అనవసరంగా పారబోయడం వంటి చర్యలతో నీరు వృథా చేస్తే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నీటి కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు, జరిమానాలకు సంబంధించిన తాజా అధికారిక వివరాలను సంబంధిత శాఖలు వెల్లడించాల్సి ఉంది.