BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 16 December 2025, 09:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంచనాలను తలకిందులు చేస్తూ నాగినేనిపల్లి గ్రామం విజయం

తెలంగాణ
16 Dec, 2025 - 09:38 AM
385 వీక్షణలు

అంచనాలను తలకిందులు చేస్తూ నాగినేనిపల్లి గ్రామంలో బట్కీరు జ్యోతి బీరప్ప విజయం.

NTODAY NEWS: బొమ్మలరామారం. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా అందరి ఊహగానలు తలకిందులు చేస్తూ గతంలో గ్రామంలో తను చేపట్టిన అభివృద్ధి పనులకు, గ్రామ అభివృద్ధికి చేస్తున్న కృషికి గ్రామ యువకులు, ప్రజలు,పెద్దలు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బట్కిర్ జ్యోతి బీరప్ప 305 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో పాటు 9 వార్డులను కైవసం చేసుకున్నారు 1వార్డ్ సభ్యులుగా గుజ్జ వెంకటేష్, రెండో వార్డ్ సభ్యులుగా రామిడి దయాకర్ రెడ్డి (ఉప సర్పంచ్),మూడో వార్డ్ సభ్యులుగా అరిగే సోనీ సాయికుమార్,నాలుగో వార్డ్ సభ్యులుగా బట్కిరి భాస్కర్, ఆరో వార్డ్ సభ్యులుగా ఏడ్జెర్ల దుర్గ భవాని బాలకృష్ణ, ఏడో వార్డ్ సభ్యులుగా గుల్లని శ్వేతా గణేష్, ఎనిమిదో వార్డ్ సభ్యులుగా కొమ్ము నాగేష్, 9వ వార్డ్ సభ్యులుగా గుజ్జ వనజ శ్రీకాంత్,పదో వార్డ్ సభ్యులుగా సల్ల నరసింహ గెలుపొందారు. ఈ సందర్భంగా బట్కిర్ జ్యోతి బీరప్ప మాట్లాడుతూ నా విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని అన్నారు గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి హామీ కల్పించే దిశగా పనిచేస్తానని అన్నారు గ్రామంలో పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి అయ్యే దిశగా పనిచేస్తానని అన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పూర్తిగా నిర్మూలించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన కోసం తన సొంత నిధులు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. Follow us on Website Facebook Instagram YouTube