BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 January 2026, 06:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాలకుర్తి నియోజకవర్గ పర్యటన వివరాలు

తెలంగాణ
25 Jan, 2026 - 06:58 AM
265 వీక్షణలు
పాలకుర్తి నియోజకవర్గ పర్యటన వివరాలు NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం రిపోర్టర్: వేణు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ నాయకులు, సర్పంచులకు నమస్కారం. తేదీ: 26-01-2026 (సోమవారం) రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ల పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థలం: తొర్రూరు పట్టణం ఉదయం 10:00 గంటలకు తొర్రూరు పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పరిశీలన ఉదయం 10:30 గంటలకు తొర్రూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉదయం 11:30 గంటలకు పాలకేంద్రం నుంచి BR కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీలో పాల్గొనడం మధ్యాహ్నం 12:00 గంటలకు అన్నారం రోడ్డులోని BR కన్వెన్షన్ హాల్‌లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇతర ముఖ్య నాయకులు: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ నాయకులు, కార్యకర్తల సమాచార నిమిత్తం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – పాలకుర్తి #Palakurthi #Thorrur #TelanganaPolitics #PublicRepresentatives #DevelopmentWorks #BikeRally #MunicipalElections #CongressParty #PoliticalTour #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube