BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 28 September 2025, 06:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు

తెలంగాణ
28 Sep, 2025 - 06:45 PM
292 వీక్షణలు
రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఏడవ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు నైవేద్యంగా భక్తులు తేవడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని వారికి కలిగి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే బతుకమ్మ పండగ ఎనిమిదోవ రోజు సందర్భంగా గ్రామంలోని మహిళలు పాల్గొని పూలతో బతుకమ్మను అలంకరించి తెచ్చి ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. Follow us on Website Facebook Instagram YouTube