BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 01:34 pm
Posted by : NAGARAJU GADE

స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మౌనంపై రాజకీయ వర్గాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
21 Oct, 2026 - 01:34 PM
5 వీక్షణలు

విజయనగరం మేయర్‌తో పాటు కీలక మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి.. మంత్రి వ్యూహంపై ఆసక్తి

విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు రాజకీయంగా అనుసరిస్తున్న వైఖరిపై చర్చ జరుగుతోంది. విజయనగరం మేయర్‌ పదవితో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం వంటి కీలక మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పాత్రపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఎన్నికల కోసం ఆయా నియోజకవర్గాల బాధ్యులు, పరిశీలకులు, అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న తరుణంలో మంత్రి ఎన్నికల సమీక్షలు, ప్రచార కార్యక్రమాలు, గెలుపు కోసం చేపట్టే కార్యాచరణపై బహిరంగంగా చురుకుదనం ప్రదర్శించడం లేదనే చర్చ వినిపిస్తోంది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో మంత్రి వైఖరి ఏమిటన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, మంత్రి ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉన్నారా, తెరవెనుక వ్యూహరచన చేస్తున్నారా, లేక ఇతర రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించారా అనే అంశాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.