BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 08:25 pm
Posted by : V శ్రీనివాస్

హమాలీలకు దసరా బోనస్, యూనిఫాంల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 08:25 PM
46 వీక్షణలు

హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: అదనపు కలెక్టర్ వి. రాములు

మంచిర్యాల, అక్టోబర్ 15 (ఎన్ టుడే న్యూస్): జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్న హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు.

గురువారం ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు అదనపు కలెక్టర్ వి. రాములు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి దసరా బోనస్‌తో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హమాలీలు అందిస్తున్న సేవలను గుర్తించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండుగ బోనస్‌, యూనిఫాంలను అందజేసినట్లు తెలిపారు. హమాలీల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.