BREAKING
thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన
Date of Publish : 22 October 2026, 06:15 pm
Posted by : KOLA MAHESH

జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
22 Oct, 2026 - 06:15 PM
10 వీక్షణలు

అర్హులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్‌ లోడే రఘు

సంస్థాన్‌ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ లోడే రఘు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌, గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.