BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 19 October 2026, 08:53 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

గుండేడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ
19 Oct, 2026 - 08:53 PM
6 వీక్షణలు

రూ.1.5 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

బాలానగర్: మండలంలోని గుండేడు గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం హెచ్‌ఎండీఏ నిధుల నుంచి మంజూరైన రూ.1.5 కోట్లతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ఈ పనులతో ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

ఈ కార్యక్రమంలో గుండేడు గ్రామ సర్పంచ్ శశివర్ణ పవన్ కుమార్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌ఓ), యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.