BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 December 2025, 04:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మానవత్వాన్ని చాటుకున్నజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు

తెలంగాణ
12 Dec, 2025 - 04:28 AM
302 వీక్షణలు

మానవత్వాన్ని చాటుకున్న ఉమ్మడి అనంతపురము జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ TC వరుణ్ ...

NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ వినోద్ కుమార్ ఆపదలో ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా... జాతీయ రహదారి 44 మరూరు టోల్గేట్ హంపాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ముస్లిం మైనార్టీల కుటుంబం.. ధర్మవరం పర్యటన ముగించుకొని అనంతపురము వస్తున్న జనసేన అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీ.సీ.వరుణ్ ... తన వాహనాన్ని ఆపి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలన.. హుటాహుటిన రెండు అంబులెన్స్లను పిలిపించి.. అనంతపురము సర్వజన ఆస్పత్రికి తరలింపు... మెరుగైన సేవలు అందించాలని ముందస్తుగానే వైద్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేసిన శ్రీ టీ.సి.వరుణ్ ... ఆపత్కాలంలో అండగా నిలిచిన శ్రీ టి.సి.వరుణ్ మైనార్టీ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube