BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 18 October 2026, 01:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోస్టల్ ఉద్యోగులకు దీపావళి కానుక.. 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Oct, 2026 - 01:39 PM
31 వీక్షణలు

భారత పోస్టల్ శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 60 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్) అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో పనిచేస్తున్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గ్రూప్‌-సి, నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌-బి ఉద్యోగులతో పాటు గ్రామీణ డాక్‌ సేవకులు, పూర్తికాలిక తాత్కాలిక కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత కలిగిన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.13,816 వరకు బోనస్‌ అందనుంది. పండుగల సమయంలో ఈ మొత్తం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది.