●
మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు
●
అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
●
దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
●
ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం
●
గుంటూరులో ఘోర ప్రమాదం ....
●
డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి
●
బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
●
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
●
కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం
●
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

కలాం స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: డాక్టర్ అయూబ్ ఖాన్
పుంగనూరు, అన్నమయ్య జిల్లా: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను గురువారం పుంగనూరు పట్టణంలోని కలాం సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కలాంకు నివాళులర్పించారు.
కలాం సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం దేశ యువతకు ఎప్పటికీ స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి దేశాభివృద్ధికి తోడ్పడాలని కలాం ఆకాంక్షించారని తెలిపారు. ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నరసింహులు, ఏటవాకిలి సోమునాథ్ రెడ్డి, నానబాల కుమార్, రామకృష్ణ, నాగరాజా, అమర నారాయణ, నూర్, శంకర తదితరులు పాల్గొన్నారు. “భారత్ మాతా కీ జై” నినాదాలతో కలాంకు ఘన నివాళులు అర్పించారు.