BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 08:20 pm
Posted by : KOLA MAHESH

గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
19 Oct, 2026 - 08:20 PM
9 వీక్షణలు

నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకుల పంపిణీ

యాదాద్రి భువనగిరి, సంస్థాన్ నారాయణపురం: దసరా పండుగ సందర్భంగా సంస్థాన్ నారాయణపురం గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేశారు.

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ పండుగ వేళ వారికి కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మందుగుల బాలకృష్ణ, వార్డు సభ్యులు బలగూరి శివసాగర్, పందుల యాదగిరి గౌడ్, కట్ల వనజ భాస్కరాచారి, సింగపంగా ప్రశాంతి రమేష్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలువేరు శంకర్, కారోబార్ పున్నం యాదగిరి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.