BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 09:25 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
04 Sep, 2026 - 09:25 PM
13 వీక్షణలు

ఉత్సాహంగా ఉట్టి కొట్టిన కార్యక్రమం.. పాల్గొన్న గ్రామ ప్రజలు, చిన్నారులు

ఎల్కతుర్తి | Ntoday News

ఎల్కతుర్తి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను తిలకించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య శేషగిరి, బొల్లెపోగు రమేష్ బాబు, గొడిశాల అర్జున్ గౌడ్, గొడిశాల వినయ్, ప్రదీప్ గౌడ్, విక్రమ్ గౌడ్, పల్లెపోగు ప్రానై నాని, యువ తేజ, అంబాలా కార్తీక్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు.

శ్రీకృష్ణాష్టమి వేడుకలు గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరగడంతో చిన్నారులు, యువత ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.