BREAKING
thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్
Date of Publish : 21 October 2026, 02:24 pm
Posted by : MUSUGU GOPI

బెల్లంకొండలో ఎన్నికల సందడి.. జడ్పీటీసీ నామినేషన్లకు అభ్యర్థుల రాక

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
21 Oct, 2026 - 02:24 PM
34 వీక్షణలు
  • కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు
  • పటిష్ఠ పోలీసు బందోబస్తు

బెల్లంకొండ | ఎన్ టుడే న్యూస్: బెల్లంకొండ మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి నెలకొంది. కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు రావడంతో బెల్లంకొండ సెంటర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల రాకతో బెల్లంకొండ సెంటర్‌లో సందడి కనిపించింది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

నామినేషన్ల సందర్భంగా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టారు.