BREAKING
thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● తొట్టంబేడు మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఎన్నికల భద్రతా ఏర్పాట్లు thumb ● శ్రీ కాళహస్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల టీటీపీ వైసిపి ఘరసన thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి
Date of Publish : 22 October 2026, 04:18 pm
Posted by : NAGARAJU GADE

సంతకవిటి మండలంలో ఎన్నికల సందడి.. నామినేషన్లకు టీడీపీ నేతల సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
22 Oct, 2026 - 04:18 PM
7 వీక్షణలు
  • సంతకవిటి, చిన్నయ్యపేట ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు
  • మండల పార్టీ అధ్యక్షుడు గట్టి భానుబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల తరలింపు

సంతకవిటి, విజయనగరం జిల్లా | ఎన్ టుడే న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో ఎన్నికల సందడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున సంతకవిటి, చిన్నయ్యపేట ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.

మండల టీడీపీ అధ్యక్షుడు గట్టి భానుబాబు, యడ్ల శ్రీనివాస చక్రవర్తి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.