BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 03 September 2026, 12:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎమ్మెల్యే పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నారా!?

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 12:12 PM
84 వీక్షణలు

మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు తదుపరి రాజకీయ అడుగులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతించి పార్టీలోనే కొనసాగుతామని చెప్పే పరిస్థితి కనిపించడం లేదనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కొండా సురేఖ తిరుగుబాటు ధోరణిలో మాట్లాడటం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలో గురువారం వరంగల్‌లో అనుచరులతో కొండా సురేఖ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అనే అంశంపై కొండా సురేఖ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గమనిక: పై కథనంలోని రాజీనామా అంశం ప్రస్తుతం ప్రచారం/అంచనాల ఆధారంగానే ఉంది. అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత రానుంది.