BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 December 2025, 01:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

తెలంగాణ
16 Dec, 2025 - 01:32 AM
196 వీక్షణలు

షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

NTODAY NEWS: షాద్ నగర్ రిపోర్టర్ శ్రీహరి  ఇటీవల గ్రామాలలో సర్పంచులుగా విజయభేరి మోగించిన ముదిరాజు యువ నాయకులు మంగళవారం నందిగామ మండలం అంతిరెడ్డి గూడా సర్పంచ్ యాదగిరి ముదిరాజ్ దంపతులు, నర్సప్పగూడ సర్పంచ్,శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు, చేగురు సర్పంచు మంకాల శ్రీశైలం ముదిరాజ్, బుగ్గోని గూడ బుగ్గ సాలయ్య ముదిరాజ్,సర్పంచ్ గా విజయం సాధించిన ముదిరాజులను మర్యాదపూర్వకంగా కలిసి షాద్ నగర్ ముదిరాజ్ సంఘం తరఫున శాల్వా తో, ఘనంగా సన్మానించి స్వీట్స్ తో వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండల అధ్యక్షులు మెకం రాజు స్వామి ముదిరాజ్, తాలూకా అధ్యక్షులు మంగా వెంకటేష్ ముదిరాజ్, తాలూకా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, తాలూకా యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ ముదిరాజ్, మరియు గౌరవాధ్యక్షులు నల్ల మౌని బిక్షపతి, మేకల వెంకటేష్ ముదిరాజ్ పిట్టల అంజయ్య ముదిరాజ్ ,యాదయ్య ముదిరాజ్ ,బినర్సింలు ముదిరాజ్, పిన్న మౌని సాయి ముదిరాజ్, కిష్టయ్య పలు గ్రామాల ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకతీతంగా ముదిరాజులంతా ఏకమై ముదిరాజుల ఐక్యత చాటాలని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube