BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 06 May 2025, 03:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాల లో పల దుకాణాలకు జరిమానాలు

తెలంగాణ
06 May, 2025 - 03:16 AM
318 వీక్షణలు
చిట్యాల లో పల దుకాణాలకు జరిమానాలు నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని పలు షాపులను తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ ను వాడుతున్న పలు షాపులకు జరిమానాలు విధించారు నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ సిబ్బంది పలు షాపులకు హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube