BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 26 January 2026, 04:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులు పంపిణీ

తెలంగాణ
26 Jan, 2026 - 04:32 AM
250 వీక్షణలు
కక్కులూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులు పంపిణీ NTODAY NEWS: షాద్‌నగర్ జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బోర్డు, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాబాద్ మండలం కక్కులూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, పలకలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్కాకుల అనిల్ కుమార్ మాట్లాడుతూ, సమాజ సేవకై యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిరుపేద కుటుంబంలో పుట్టి మానవతా విలువలతో ఎదిగిన వ్యక్తిగా సమాజానికి సేవ చేయడం ప్రతి యువకుడి బాధ్యత అని అన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చిర్ర సందీప్, పట్నంశెట్టి శరత్, పట్నంశెట్టి ప్రవీణ్ కుమార్, శ్రీధర్, ఏరువ మురళీధర్ రెడ్డి, కలాల్ రాజ్‌కుమార్ గౌడ్, కావలి శివశంకర్, బయ్యకర్ రాఘవేందర్, చాకలి తిరుపతి, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. #FreeSchoolBags #SocialService #YouthForSociety #HumanRights #EducationSupport #Shadnagar #RangaReddyDistrict Follow us on Website Facebook Instagram YouTube