BREAKING
thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి thumb ● చర్లగూడెం ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్రను జయప్రదం చేయాలి thumb ● గుర్రం సుదర్శన్ నేత మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళులు thumb ● వైద్య విద్యార్థిని నిఖితకు రూ.50 వేల ఆర్థిక సాయం thumb ● జనంపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆగు సత్యనారాయణ నియామకం thumb ● SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే చర్యలను నిలిపివేయాలి thumb ● శివమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఎల్ ని నొ ప్రభావం పై గ్రామ సభలు రైతులకు అవగాహన thumb ● రాయచోటికి రైల్వే సదుపాయం ఎప్పుడొస్తుంది? thumb ● బంగారు ఆభరణాల విడుదలలో జాప్యం.. ముత్తూట్‌ యాజమాన్యం స్పందించాలి thumb ● స్వర్ణకారుల బంగారు బిహారంగ సభకు హాజరుకావాలి: ప్రభు చారి విజ్ఞప్తి
మంచి మాట
Date of Publish : 23 October 2026, 11:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ తరలింపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
23 Oct, 2026 - 11:09 PM
12 వీక్షణలు

ఈటల రాజేందర్‌ పోరాటానికి మద్దతు ప్రకటించిన బీజేపీ నేత

జవహర్‌నగర్‌: జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ తరలింపు కోసం బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డంప్‌యార్డ్‌ తరలింపు ఉద్యమం, పాదయాత్ర సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టే పోరాటంలో భాగస్వాములవుతామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా డంప్‌యార్డ్‌ సమస్యతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజుకు సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల ఆరోగ్యం, జీవన పరిస్థితులపై ఈ సమస్య ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

తనను గెలిపించి అండగా నిలిచిన ప్రాంత ప్రజల ఆరోగ్యం, హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఉందని వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

జవహర్‌నగర్‌ ప్రజలకు న్యాయం జరిగి, డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.