BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 02 April 2026, 10:22 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో బసా వారి పెళ్లి సందడి.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
02 Apr, 2026 - 10:22 PM
177 వీక్షణలు

గొల్లప్రోలులో బసా వారి పెళ్లి సందడి.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు బసా వారి పెళ్లి సందడిలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు సందడి

నూతన దంపతులను ఆశీర్వదించిన మామిడాల సూరిబాబు..

అంబరాలంటే విధంగా.జరిగిన బసా వారి పెళ్లి సందడి..

గొల్లప్రోలులో  జనసేన పార్టీ నాయకులు బసా వారి పెళ్లి ఘనంగా జరిగింది.  బసా వారి పెళ్లి సందడి లో పాల్గొన్న సీనియర్ నాయకులు  జనసేన పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు.  గొల్లప్రోలు లో సత్య కృష్ణ కళ్యాణ మండపం లో నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మామిడాల సూరిబాబు మాట్లాడుతూ దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో  ఉండాలని  వారి  దాంపత్య జీవితం, సుఖశాంతులు, ఆయురా రోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు అన్నారు. పెళ్లి దంపతులను ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, తలారి శ్రీనివాస్, బలిరెడ్డి గంగబాబు, మొగలి వీరబాబు ,తలారి శ్రీనివాసు, మొగిలి రాజా ,దండు వీరబాబు ,పేకెటి సుబ్బు , బుడంకాయల దొరబాబు, అక్కిరెడ్డి శ్రీను, నేమాల రమేష్, వినుకొండ అమ్మాజీ  తదితరులు  మల రమేష్,    తదితర జనసేన పార్టీ నాయకులు , పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,