BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:07 pm
Posted by : ఈడూరి డేవిడ్

ఘనంగా జరిగిన 63వ బేతేలు అసెంబ్లీ వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:07 PM
59 వీక్షణలు

ఘనముగా జరిగిన 63వ బేతేలు అసెంబ్లీ వార్షికోత్సవం

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నల్లజర్ల లోని బేతేలు చర్చి నందు 63 వ వార్షికోత్సవ స్తుతి కూడిక ఘనముగా జరిగించబడినది ఈ కార్యక్రమంలో సత్య సాక్షి టీవీ వర్తమానీ కులు బేతేల్ అసెంబ్లీ అధ్యక్షులు డాక్టర్ బాబ్ లుక్ గండి గారు తన సందేశంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని దేవునికి లోబడి ఉండాలని  మన బిడ్డలైన వారికి  సత్యాన్ని గూర్చి తెలియపరచాలని లోకా వ్యసనాలకు బానిసలుగా ఉండకుండా మంచి మార్గంలో నడిపించేవారుగా ఉండాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా నడవాలని  లోకంలో జీవించినంత కాలము భగవంతునికి కృతజ్ఞత కలిగి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని  తెలియపరిచారు ఈ కార్యక్రమంలో  రెండు వేల మంది పాల్గొన్నారు కొంతమంది బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో బ్రదర్ గండి అహరోను బాబు బ్రదర్ రాయ్ సూరి బ్రదర్ డేవిడ్ బ్రదర్ జాషువా బ్రదర్ జాన్సన్ చిన్నా ఆర్కెస్ట్రా బృందం తదితరులు పాల్గొన్నారు.