BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 19 July 2026, 06:53 pm
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా ఆల్ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ..

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 06:53 PM
273 వీక్షణలు

​ఘనంగా ఆల్ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ.. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. ఘన సత్కారం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థుల 'ఫ్రెషర్స్ పార్టీ' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి బాగా చదువుకుని, తెలంగాణ రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

​అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కళాశాల యాజమాన్యం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో కళాశాల ఉపాధ్యాయ బృందం, భారీ సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు