BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 08:56 pm
Posted by : V శ్రీనివాస్

​ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 08:56 PM
189 వీక్షణలు

​ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్.ఐ.సి (LIC) కాలనీలోని నివాసం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ గారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతుడై ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని దివాకర్ రావు గారు ఈ సందర్భంగా కొనియాడారు. కేటీఆర్ గారు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఒక విద్యావేత్తగా, అద్భుతమైన వక్తగా నిలిచారని, అసెంబ్లీలో అయినా బయట అయినా ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే నాయకుడు ఆయన అని స్పష్టం చేశారు