BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 09:40 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్ NFC నగర్ లో పారిశుధ్యంపై కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
03 Sep, 2026 - 09:40 PM
4 వీక్షణలు

ఘట్కేసర్ NFC నగర్ లో పారిశుధ్యంపై కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

Ghatkesar: NFC నగర్ లో  కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. పారిశుధ్యం, చెత్త తొలగింపు, భవన అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. కమ్యూనిటీ లైబ్రరీ ఏర్పాటు, దైవ వ్యర్థాల సేకరణ, ప్లాంటర్ బాక్సుల నిర్వహణ, పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.